(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 158

॥ శ్రీః ॥
7.158. అధ్యాయః 158
Mahabharata - Drona Parva - Chapter Topics
భీమేనః బాహ్లీకవధః॥ 1 ॥ తథా దుర్యోధనానుజదశకస్య శకునిభ్రాతృపంచకస్య చ వధః॥ 2 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

సంజయ ఉవాచ। 7-158-0x(4688)(52095)
ద్రుపదస్యాత్మజాందృష్ట్వా కుంతిభోజసుతాంస్తథా।
ద్రోణపుత్రేణ నిహతాన్రాక్షసాంశ్చ సహస్రశః॥ 7-158-1(52096)
యుధిష్ఠిరో భీమసేనో ధృష్టద్యుంనశ్చ పార్షతః।
యుయుధానశ్చ సంయత్తా యుద్ధాయైవ మనో దధుః॥ 7-158-2(52097)
సోమదత్తః పునః క్రుద్ధో దృష్ట్వా సాత్యకిమాహవే।
మహతా శరవర్షేణ చ్ఛాదయామాస భారత॥ 7-158-3(52098)
తతః సమభవద్యుద్ధమతీవ భయవర్ధనం।
త్వదీయానాం పరేషాం చ ఘోరం విజయకాంక్షిణాం॥ 7-158-4(52099)
తం దృష్ట్వా సముపాయాంతం రుక్మపుంఖైః శిలాశితైః।
దశభిః సాత్వతస్యార్థే భీమో వివ్యాధ సాయకైః॥ 7-158-5(52100)
సోమదత్తోఽపి తం వీరం శతేన ప్రత్యవిధ్యత।
సాత్వతస్త్వభిసంక్రుద్ధః పుత్రాధిభిరభిప్లుతం॥ 7-158-6(52101)
వృద్ధం వృద్ధగుణైర్యుక్తం యయాతిమివ నాహుషం।
వివ్యాధ దశభిస్తీక్ష్ణైః శరైర్వజ్రనిపాతనైః।
శక్త్యా చైనం వినిర్భిద్య పునర్వివ్యాధ సప్తభిః॥ 7-158-7(52102)
తతస్తు సాత్యకేరర్థే భీమసేనో నవం దృఢం।
ముమోచ పరిఘం ఘోరం సోమదత్తస్య మూర్ధని॥ 7-158-8(52103)
సాత్వతోఽప్యగ్నిసంకాశం ముమోచ శరముత్తమం।
సోమదత్తోరసి క్రుద్ధః సుపత్రం నిశితం యుధి॥ 7-158-9(52104)
యుగపత్పేతతుర్వీర ఘోరౌ పరిఘమార్గణౌ।
శరీరే సోమదత్తస్య స పపాత మహారథః॥ 7-158-10(52105)
వ్యామోహితే తునయే బాహ్లీకస్తముపాద్రవత్।
విసృజంఛరవర్షాణి కాలవర్షీవ తోయదః॥ 7-158-11(52106)
భీమోఽథ సాత్వతస్యార్థే బాహ్లీకం నవభిః శరైః।
ప్రాతిపేయం మహాత్మానం వివ్యాధ రణమూర్ధని॥ 7-158-12(52107)
ప్రాతిపేయస్తు సంక్రుద్ధః శక్తిం భీమస్య వక్షసి।
నిచఖాన మహాబాహుః పురందర ఇవాశనిం॥ 7-158-13(52108)
స తథాఽభిహతో భీమశ్చకంపే చ ముమోహ చ।
ప్రాప్య చేతశ్చ బలవాన్గదామస్మై ససర్జ హ॥ 7-158-14(52109)
సా పాండవేన ప్రహితా బాహ్లీకస్య శిరోఽహరత్।
స పపాత హతః పృథ్వ్యాం వజ్రాహత ఇవాద్రిరాట్॥ 7-158-15(52110)
తస్మిన్వినిహతే వీరే బాహ్లీకే పురుషర్షభ।
పుత్రాస్తేఽభ్యర్దయన్భీమం దశ దాశరథేః సమాః॥ 7-158-16(52111)
నాగదత్తో దృఢరథో మహాబాహురయోభుజః।
దృఢః సుహస్తో విరజాః ప్రమాథ్యుగ్రోఽనుయాయ్యపి॥ 7-158-17(52112)
తాందృష్ట్వా చుక్రుధే భీమో జగృహే భారసాధనాన్।
ఏకమేకం సముద్దిశ్య పాతయామాస మర్మసు॥ 7-158-18(52113)
తే విద్ధా వ్యసవః పేతుః స్యందనేభ్యో హతౌజసః।
చండవాతప్రభగ్నాస్తు పర్వతాగ్రాన్మహీరుహాః॥ 7-158-19(52114)
నారాచైర్దశభిర్భీమస్తాన్నిహత్య తవాత్మజాన్।
కర్ణస్య దయితం పుత్రం వృషసేనమవాకిరత్॥ 7-158-20(52115)
తతో వృకరథో నామ భ్రాతా కర్ణస్య విశ్రుతః।
జఘాన భీమం నారాచైస్తమప్యభ్యద్రవద్బలీ॥ 7-158-21(52116)
తతః సప్తరథాన్వీరః శ్యాలానాం తవ భారత।
నిహత్య భీమో నారాచైః శతచంద్రమపోథయత్॥ 7-158-22(52117)
అమర్షయంతో నిహతం శతచంద్రం మహారథం।
శకునేర్భ్రాతరో వీరా గవాక్షః శరభో విభుః॥ 7-158-23(52118)
సుభగో భానుదత్తశ్చ శూరాః పంచ మహారథాః।
అభిద్రుత్య శరైస్తీక్ష్ణైర్భీమసేనమతాడయన్॥ 7-158-24(52119)
స తాడ్యమానో నారాచైర్వృష్టివేగైరివాచలః।
జఘాన పంచభిర్బాణైః పంచైవాతిరథాన్బలీ॥ 7-158-25(52120)
తాందృష్ట్వా నిహతాన్వీరాన్విచేలుర్నృపసత్తమాః॥ 7-158-26(52121)
తతో యుధిష్ఠిరః క్రుద్ధస్తవానీకమశాతయత్॥
మిషతః కుంభయోనేస్తు పుత్రాణాం తవ చానఘ॥ 7-158-27(52122)
అంబష్ఠాన్మాలవాంఛూరాంస్త్రిగర్తాన్సశిబీనపి।
ప్రాహిణోన్మృత్యులోకాయ క్రుద్ధో యుద్ధే యుధిష్ఠిరః॥ 7-158-28(52123)
అభీషాహాంఛూరసేనాన్బాహ్లీకాన్సవసాతికాన్।
నిహత్య పృథివీం రాజా చక్రే శోణితకర్దమాం॥ 7-158-29(52124)
యౌధేయాన్మాలవాన్రాజన్మద్రకాణాం గణాన్యుధి।
ప్రాహిణోన్మృత్యులోకాయ శూరాన్బాణైర్యుధిష్ఠిరః॥ 7-158-30(52125)
హతాహరత గృహ్ణీత విధ్యత వ్యవకృంతత।
ఇత్యాసీత్తుములః శబ్దో యుధిష్ఠిరరథం ప్రతి॥ 7-158-31(52126)
సైన్యాని ద్రావయంతం తం ద్రోణో దృష్ట్వా యుధిష్ఠిరం।
చోదితస్తవ పుత్రేణ సాయకైరభ్యవాకిరత్॥ 7-158-32(52127)
ద్రోణస్తు పరమక్రుద్ధో వాయవ్యాస్త్రేణ పార్థివం।
వివ్యాధ సోఽపి తద్దివ్యమస్త్రమస్త్రేణ జఘ్నివాన్॥ 7-158-33(52128)
తస్మిన్వినిహతే చాస్త్రే భారద్వాజో యుధిష్ఠిరే।
వారుణం యాంయమాగ్నేయం త్వాష్ట్రం సావిత్రమేవ చ।
చిక్షేప పరమక్రుద్ధో జిఘాంసుః పాండునందనం॥ 7-158-34(52129)
క్షిప్తాని క్షిప్యమాణాని తాని చాస్త్రాణి ధర్మజః।
జఘానాస్త్రైర్మహాబాహుః కుంభయోనేరవిత్రసన్॥ 7-158-35(52130)
సత్యాం చికీర్షమాణస్తు ప్రతిజ్ఞాం కుంభసంభవః॥ 7-158-36(52131)
ప్రాదుశ్చక్రేఽస్త్రమైంద్రం వై ప్రాజాపత్యం చ భారత।
జిఘాంసుర్ధర్మతనయం తవ పుత్రహితే రతః॥ 7-158-37(52132)
పతిః కురూణాం గజసింహగామీ
విశాలవక్షాః పృథులోహితాక్షః।
ప్రాదుశ్చకారాస్త్రమహీనతేజా
మాహేంద్రమస్త్రం స జఘాన తేన॥ 7-158-38(52133)
విహన్యమానేష్వస్త్రేషు ద్రోణః క్రోధసమన్వితః।
యుధిష్ఠిరవధం ప్రేప్సుర్బ్రాహ్మమస్త్రముదైరయత్॥ 7-158-39(52134)
తతో నాజ్ఞాసిషం కించిద్ధోరేణ తమసాఽఽవృతే।
సర్వభూతాని చ పరం త్రాసం జగ్ముర్మహీపతే॥ 7-158-40(52135)
బ్రహ్మాస్త్రముద్యతం దృష్ట్వా కుంతీపుత్రో యుధిష్ఠిరః।
బ్రహ్మాస్త్రేణైవ రాజేంద్ర తదస్త్రం ప్రత్యవారయత్॥ 7-158-41(52136)
తతః సైనికముఖ్యాస్తే ప్రశశంసుర్నరర్షభౌ।
ద్రోణపార్థౌ మహేష్వాసౌ సర్వయుద్ధవిశారదౌ॥ 7-158-42(52137)
తతః ప్రముచ్య కౌంతేయం ద్రోణో ద్రుపదవాహినీం।
వ్యధమత్క్రోధతాంరాక్షో వాయవ్యాస్త్రేణ భారత॥ 7-158-43(52138)
తే హన్యమానా ద్రోణేన పాంచాలాః ప్రాద్రవన్భయాత్।
పశ్యతో భీమసేనస్య పార్థస్య చ మహాత్మనః॥ 7-158-44(52139)
తతః కిరీటీ భీమశ్చ సహసా సన్న్యవర్తతాం।
మహద్ధ్యాం రథవంశాభ్యాం పరిగృహ్య బలం తదా॥ 7-158-45(52140)
బీభత్సుర్దక్షిణం పార్శ్వముత్తరం చ వృకోదరః।
భారద్వాజం శరౌఘాభ్యాం మహద్భ్యామభ్యవర్షతాం॥ 7-158-46(52141)
కేకయాః సృంజయాశ్చైవ పాంచాలాశ్చ మహౌజసః।
అన్వగచ్ఛన్మహారాజ మాత్స్యాశ్చ సహ సాత్వతైః॥ 7-158-47(52142)
తతః సా భారతీ సేనా వధ్యమానా కిరీటినా।
తమసా నిద్రయా చైవ పునరేవ వ్యదీర్యత॥ 7-158-48(52143)
ద్రోణేన వార్యమాణాస్తే స్వయం తవ సుతేన చ।
నాశక్యంత మహారాజ యోధా వారయితుం తదా॥ ॥ 7-158-49(52144)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి ఘటోత్కచవధపర్వణి చతుర్దశరాత్రియుద్ధే అష్టపంచాశదధికశతతమోఽధ్యాయః॥ 158 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-158-12 ప్రాతిపేయం ప్రతీపపుత్రం॥
5-158-38 పతిః కురూణాం యుధిష్ఠిరః। మాహేంద్రమన్యత్స జఘానేతి ఝ.పాఠః॥
5-158-158 అష్టపంచాశదధికశతతమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.